Home తెలంగాణ విశ్వకర్మ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

విశ్వకర్మ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

0

TGN NEWS (నర్సాపూర్): విశ్వకర్మ సకల చరాచర సృష్టికి సమస్త వృత్తులకు మూలకారకుడైన విశ్వకర్మ జయంతి సందర్భంగా నర్సాపూర్ సమీపంలోని వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయాన్ని బుధవారం ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు సత్యం గౌడ్,మండల పార్టీ అధ్యక్షులు భోగ శేఖర్, నర్సింగ్ రావు, శ్రీనివాస్ రెడ్డి, పిల్లి ఆనంద్ కుమార్, వెంకటేష్ గౌడ్, సుధాకర్ రెడ్డి, రాకేష్ గౌడ్,జాన్, వడ్ల సుధాకర్ మరియు విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version