Home Authors Posts by tgnnewseditor

tgnnewseditor

tgnnewseditor
615 POSTS 0 COMMENTS

జలవివాదాలకు చెక్ పడుతుందా? త్వరలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక సీఎంల కీలక భేటీ!

0
దక్షిణాది రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న అంతర్రాష్ట్ర జల వివాదాలకు పరిష్కారం చూపే దిశగా కీలక అడుగు పడనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి...

మల్లారెడ్డికి రక్తంతో లేఖ.. బీఆర్ఎస్ కార్యకర్త ఆవేదన, రాజకీయ వర్గాల్లో చర్చ

0
బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డికి ఓ పార్టీ కార్యకర్త తన రక్తంతో లేఖ రాయడం రాజకీయంగా సంచలనంగా మారింది. పార్టీ పట్ల తనకున్న నిబద్ధత, నాయకుడి వైఖరిపై ఉన్న అసంతృప్తిని తెలియజేస్తూ రాసిన...

అమరావతి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు కేసు.. తీర్పు రిజర్వ్‌ చేసిన హైకోర్టు

0
అమరావతి రాజధానిలో ప్రతిపాదిత సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన కేసులో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. రహదారి నిర్మాణంపై గతంలో విధించిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు...

ఇందిరమ్మ ఇళ్ల పథకంపై విమర్శలు.. ప్రీలాంచ్‌ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులా మార్చేశారంటూ ఆరోపణలు

0
గ్రేటర్‌ హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. పేదల సొంతింటి కలను సాకారం చేసే పథకాన్ని రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులా మార్చిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇళ్లు...

తీవ్ర అస్వస్థత.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో మేదాంత ఆసుపత్రికి సోనమ్ వాంగ్‌చుక్

0
ప్రముఖ లడఖీ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. గత 24 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న...

మేడ్చల్ హౌసింగ్ బోర్డ్–లైబ్రరీ రోడ్డు నిర్మాణానికి నిధుల మంజూరు.. డిప్యూటీ కమిషనర్‌కు బీజేపీ నాయకుల...

0
మేడ్చల్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి లైబ్రరీ వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన మేడ్చల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా...

హైడ్రా తరహాలో మరో ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థ.. ప్రభుత్వ ఆదాయ లీకేజీలపై ఫోకస్

0
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఆదాయంలో జరుగుతున్న లీకేజీలను అరికట్టేందుకు హైడ్రా తరహాలో కొత్త ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్ర ఆదాయ వృద్ధి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో...

ఆన్‌లైన్‌ గేమ్స్‌ మాయలో యువత.. బెట్టింగ్‌ ఉచ్చులో జీవితాలు!

0
హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ గేమ్స్‌ యువతను ప్రమాదకర పరిస్థితుల్లోకి నెడుతున్నాయనే ఆందోళన పెరుగుతోంది. సికింద్రాబాద్‌ పరిధిలోని తిరుమలగిరిలో 22 ఏళ్ల యువకుడు ఆన్‌లైన్‌ గేమింగ్‌ కారణంగా బలవన్మరణానికి పాల్పడిన ఘటన మరోసారి...

పరిహారం.. పరిహాసం! ఎలివేటెడ్‌ కారిడార్‌ భూసేకరణపై భూబాధితుల ఆగ్రహం

0
హైదరాబాద్‌: నగరం నుంచి రాజీవ్‌ రహదారి మార్గంలో చేపడుతున్న ప్రతిష్టాత్మక ఎలివేటెడ్‌ కారిడార్‌ భూసేకరణ ప్రక్రియపై భూబాధితుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బహిరంగ మార్కెట్‌ ధరలు, ఎస్‌ఆర్‌ఓ రేట్లను పరిగణనలోకి తీసుకోకుండా...

ఆస్ట్రేలియాలో ఘనంగా ఎన్నారై బీఆర్‌ఎస్‌ 12వ వార్షికోత్సవం

0
ఆస్ట్రేలియాలో ఘనంగా ఎన్నారై బీఆర్‌ఎస్‌ 12వ వార్షికోత్సవం మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలో ఎన్నారై బీఆర్‌ఎస్‌ 12 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 12వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్నారై ఆస్ట్రేలియా బీఆర్‌ఎస్‌ నేత అనిల్‌...
0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

EDITOR PICKS