Home తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ముందుంటా: కొలన్ హన్మంత్ రెడ్డి

ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ముందుంటా: కొలన్ హన్మంత్ రెడ్డి

0

TGN NEWS (కుత్బుల్లాపూర్): నియోజకవర్గంలోని 130 డివిజన్ అపురూప కాలనీ మెయిన్ రోడ్ పరిధిలో డ్రైనేజీ పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో బస్తి వాసులు నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డిని సంప్రదించి సమస్యను పరిష్కరించాలని కోరారు. స్పందించిన అయన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు స్పెషల్ ఫండ్స్ ద్వారా డ్రైనేజీ పనులకు 13 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. ఈరోజు డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ హరి కిరణ్ పటేల్ ఆధ్వర్యంలో కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ కొలన్ హన్మంత్ రెడ్డిని శాలువాలతో సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version