Home తెలంగాణ మాసాయిపేట శివారులోని 44 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

మాసాయిపేట శివారులోని 44 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

0
  • ఐదుగురికి తీవ్రగాయాలు ఆసుపత్రికి తరలింపు

TGN NEWS (మాసాయిపేట): 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి స్వల్ప గాయాలైన సంఘటన మెదక్ జిల్లా మాసాయిపేట మండలం స్టేషన్ మాసాయిపేట గ్రామ శివారులోని 44 జాతీయ రహదారిపై అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్ వైపు వెళ్తున్న కింగ్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి ముందు వెళ్తున్నా రెండు కారులను ఢీకొట్టడంతో ట్రావెల్ బస్సులో ఉన్న ఐదుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి దీంతో 44వ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను నియంత్రించారు

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version