Home తెలంగాణ మేడ్చల్ ఎల్.ఐ.సి కార్యాలయంలో అగ్నిప్రమాదం 

మేడ్చల్ ఎల్.ఐ.సి కార్యాలయంలో అగ్నిప్రమాదం 

289
0

TGN NEWS (మేడ్చల్): మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.మేడ్చల్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఎల్ఐసి కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఒకసారిగా భవనం మొత్తం పొగలు కమ్ముకున్నాయి. సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకొని మంటలు అర్పాయి. కార్యాలయంలో ఉన్న ఫైల్స్ ,ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి .దీంతో ఆ భవనంలో ఉన్న నివాసితులు కాసేపు భయాందోళనకు గురయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here