Home తెలంగాణ విద్యార్థులకు పాఠ్యా పుస్తకాలు మరియు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన గుండ్లపోచంపల్లి మున్సిపల్ మాజీ...

విద్యార్థులకు పాఠ్యా పుస్తకాలు మరియు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన గుండ్లపోచంపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్

0

గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని బాసురేగడి గ్రామం లో సెయింట్ క్లారెట్ స్కూల్లో పేద విద్యార్థులకు మాజీ ZPTC , గుండ్లపోచంపల్లి మున్సిపల్ అధ్యక్షుడు, మరియు గుండ్లపోచంపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్ పాఠ్యా పుస్తకాలు మరియు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యక్షురాలు తాటికాయల కోమలత మరియు గుండ్లపోచంపల్లి మున్సిపల్ ఉపాధ్యక్షురాలు తాటికాయల శిల్పా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అబ్రార్ ఖాన్, జీడి విజయ్ కుమార్, టీ.కుమార్, జి. సుధాకర్,టీ. ప్రశాంత్,జీడి. శ్యామ్

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version