TGN NEWS (మనోహరాబాద్): జీడిపల్లి గ్రామంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకొని సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా జీడిపల్లి గ్రామంలోని హనుమాన్ టెంపుల్ ఆవరణలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సేవాపక్షం జిల్లా కన్వీనర్ నత్తి మల్లేష్ ముదిరాజ్ , మండల పార్టీ అధ్యక్షులు బక్క వెంకటేష్ గౌడ్ , సేవా పక్షం మండల కన్వీనర్ కొల్తూరి నరేష్ గౌడ్ , మాజీ మండల అధ్యక్షులు కమ్మరి నరేందర్ చారి , మండల ప్రధాన కార్యదర్శి కరాట మల్లేష్ ముదిరాజు , మండల ఉపాధ్యక్షులు చాకలి మల్లేష్,MRPS మండల అధ్యక్షులు మురళి గారు,మండల నాయకులు మామిండ్ల ప్రణయ్, లింగం రమేష్, నరేష్ ముదిరాజ్, మ్యాదారబోయిన ప్రవీణ్, బుల్లెబోయిన గణేష్,నాగు ముదిరాజ్, నర్సు గారి స్వామి,రజనీకాంత్, కర్రే కనకరాజు, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.
