Home తెలంగాణ మనమంతా భారతీయులమని భారతీయులంతా ఎక్కడైనా జీవించవచ్చు : మైనంపల్లి హనుమంతరావు

మనమంతా భారతీయులమని భారతీయులంతా ఎక్కడైనా జీవించవచ్చు : మైనంపల్లి హనుమంతరావు

301
0

TGN NEWS (కుత్బుల్లాపూర్) : దూలపల్లిలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. మనమంతా భారతీయులమని
భారతీయులంతా ఎక్కడైనా జీవించవచ్చని అన్నారు. మార్వాడీ హటావో నినాదానికి నేను వ్యతిరేకమన్నారు. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని అందరికి ఒక్కటే రాజ్యాంగం ఉంటుందన్నారు. కులాల వారిగా మతాల వారిగా విడిపోతే నష్డపోయేది మనమేనని అన్నారు. మార్వాడీ గో బ్యాక్ అనే నినాదం కరెక్ట్ కాదన్నారు . కొన్ని దేశాల్లో గో బ్యాక్ ఇండియన్స్ అనే నినాదం వస్తే, అన్ని ప్రాంతాల వారు కలిసి కట్టుగా సమస్యను పరిష్కరించుకున్నామన్నారు. మనమంతా ఒకటే కుటుంబం, అంతేకానీ సమస్యను జట్టిల తరం చేయొద్దు అని కోరుతున్నట్లు తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here