Home తెలంగాణ మియాపూర్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు

మియాపూర్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు

0

TGN NEWS (మియాపూర్):  ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగించారు. సినీటౌన్‌ రోడ్‌ నుండి జేపీ నగర్‌ రోడ్‌ వరకు విస్తృతంగా చర్యలు చేపట్టి, ఫుట్‌పాత్‌లను స్వేచ్ఛగా చేసి వాహనాల రాకపోకలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా SHO ట్రాఫిక్ మియాపూర్‌ ప్రశాంత్‌ మాట్లాడుతూ – “ప్రజల సౌకర్యార్థం, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేలా ఆక్రమణలను తొలగించాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలు కొనసాగుతాయి. పౌరులు సహకరించాలి” అని తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version