Home తెలంగాణ హైదరాబాద్‌లో భారీ వర్షం.. 28 జిల్లాలకు వర్ష సూచన

హైదరాబాద్‌లో భారీ వర్షం.. 28 జిల్లాలకు వర్ష సూచన

22
0

హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపైకి చేరింది.

ప్రధానాంశాలు:

  • కూకట్‌పల్లి, ఆల్వాల్‌, బాలానగర్‌లో భారీ వర్షం
  • మల్కాజిగిరి, బోయిన్‌పల్లి, అంబర్‌పేటలో జలమయం
  • కోఠి, లక్డీకాపూల్‌ ప్రాంతాల్లో రోడ్లపై నీరు
  • షేక్‌పేటలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
  • తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాల సూచన
  • 8 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌
  • మరో 20 జిల్లాలకు భారీ వర్ష సూచన
  • అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం రేవంత్‌ రెడ్డి
  • లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం
  • 24 గంటలు కంట్రోల్‌ రూమ్‌లు, సహాయక బృందాలు అందుబాటులో ఉండాలని సూచన

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారులను సంప్రదించాలని అధికారులు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here