Home తెలంగాణ బారీ వర్షానికి తూప్రాన్ గాయత్రి నగర్ జలమయం…!

బారీ వర్షానికి తూప్రాన్ గాయత్రి నగర్ జలమయం…!

339
0

TGN NEWS (తూప్రాన్): మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని గాయత్రి నగర్ వద్ద గత రాత్రి కురిసిన భారీ వర్షానికి గాయత్రి నగర్ కాలనీ పూర్తిగా నీట మునిగి ఇళ్లల్లోకి చేరిన వరద నీరు చేరుకుంది.దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.గత నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గాయత్రి నగర్ కోలుకోలేని పరిస్థితి నెలకొంది.

  • నర్సాపూర్ మెదక్ రహదారిపై నుండి ప్రవహిస్తున్న నీరు…

తూప్రాన్ నర్సాపూర్ ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న వరద నీరు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో పోలీసులు బరికెట్లు పట్టి భద్రత కల్పిస్తూ జాగ్రత్తలు కల్పిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here