TGN NEWS (సంగారెడ్డి) : రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్రిశాట్ టోల్గేట్ వద్ద 166 కేజీల గంజాయి పట్టుకున్న, మాదాపూర్ SOT పోలీసులు కారు సీజ్ చేసారు. 80 ప్యాకెట్ల గంజాయి, వాహనాలు తనిఖీల్లో భాగంగా, హోండా సిటీ కారు(MH 02BP4385)తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్ చేశారు. ఒరిస్సా నుండి ముంబై తరలిస్తుండగా నిందితులను పట్టుకున్న పోలీసులు.



