Home తెలంగాణ పేకాట రాయుళ్లపై కేసు నమోదు

పేకాట రాయుళ్లపై కేసు నమోదు

347
0

TGN TELUGU (జహీరాబాద్): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అర్జున్ నాయక్ తాండ లో పేకాట ఆడుతున్న 8 మంది పై కేసు నమోదు చేసారు. శనివారం జహీరాబాద్ రూరల్ ఎస్ఐ కాశినాథ్ తమ సిబ్బందితో కలిసి దాడులు జరిపారు. పేకాట రాయుళ్ల నుండి 8100 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై సుమోటో కేసు ఫైల్ చేసినట్లు ఎస్ఐ కాశినాథ్ పేర్కొన్నారు.పేకాట ఆడితే చర్యలు తప్పవని హేచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here