Home సినిమా నార్త్ అమెరికాలో ‘పెద్ది’ దూకుడు

నార్త్ అమెరికాలో ‘పెద్ది’ దూకుడు

15
0

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. నార్త్ అమెరికా ప్రాంతంలో తెలుగు సినిమాలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ సినిమా నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద 2.2 మిలియన్ డాలర్ల వసూళ్ల మార్క్‌ను అధిగమించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కలెక్షన్లతో ‘పెద్ది’ రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన చిత్రాల్లో అత్యుత్తమ ఓపెనింగ్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచిందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here