Home తెలంగాణ రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

7
0

గురువారం పెనుకొండ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్మల్ (18) అనే యువకుడు మృతి చెందాడు. పెనుకొండ కొండపైకి బైకుపై వెళ్లిన ఇద్దరు యువకులు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తలకు తీవ్ర గాయాలైన అక్మల్‌ను అనంతపురంలోని సవేరా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here