ముక్కోణపు సిరీస్‌లో భాగంగా బుధవారం అఫ్గానిస్థాన్-ఏతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్-ఏ జట్టు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ మరోసారి విఫలమై కేవలం 38 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సిరీస్‌లో అతని పేలవ ప్రదర్శనపై క్రీడా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు మ్యాచ్‌ల్లోనూ వైభవ్ తక్కువ స్కోర్లకే వెనుదిరిగాడు. 15 ఓవర్లు ముగిసే సరికి భారత్-ఏ స్కోర్ 115/2.

