tgnnewseditor
ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర.. టెస్టు సెంచరీ చేసిన తొలి బంగ్లా బ్యాటర్‌గా తన్జీద్!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. యువ ఓపెనర్ తన్జీద్ హసన్ తమీమ్ చారిత్రక సెంచరీతో అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు అద్భుతమైన...
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ రివ్యూ
కుటుంబ కథలతో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలకు ఉన్న క్రేజ్, దాని బాక్సాఫీస్ లెక్కలు కూడా వేరుగా ఉంటాయి. కుటుంబ భావోద్వేగాలు, ఎంటర్‌టైన్‌మెంట్ జతకలిస్తే థియేటర్‌లు ఫ్యామిలీ ప్రేక్షకులతో కళకళలాడుతాయి. అందుకే కాబోలు గత...
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి సేవలు బుక్ చేస్తున్నారా?.. మోసగాళ్లతో జాగ్రత్త!: టీటీడీ హెచ్చరిక
కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల బుకింగ్‌ల పేరుతో ఆన్‌లైన్‌లో జరుగుతున్న మోసాల పట్ల భక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం...
ప్రభుత్వం చెరుకు రైతుల నడ్డి విరుస్తోంది.. ఫ్యాక్టరీల మూసివేతకు కుట్ర: గుడివాడ అమర్‌నాథ్
కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగ అనే విధంగా పాలన సాగిస్తూ చెరుకు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల...
ఐదేళ్లలో ఉద్యోగాలివ్వని జగన్.. ఇప్పుడు డీఎస్సీపై లేనిపోని డ్రామాలు: యరపతినేని శ్రీనివాసరావు
ఐదేళ్ల పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా, కనీసం డీఎస్సీ నోటిఫికేషన్ వేయని వైసీపీ నేతలు ఇప్పుడు డీఎస్సీ అక్రమాల పేరుతో నిత్యం రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు...
రేవంత్ వ్యాఖ్యలపై రాంచందర్ రావు ఫైర్.. కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు
పాతబస్తీలో విద్యుత్ బిల్లుల చెల్లింపులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్రస్థాయిలో స్పందించారు. సోషల్ మీడియా...
కుమారి ఆంటీ అదిరిపోయే ఆఫర్.. సినిమా టికెట్ చూపిస్తే రూ.100 డిస్కౌంట్!
హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్‌తో సోషల్ మీడియాలో భారీ క్రేజ్ సంపాదించుకున్న కుమారి ఆంటీ ఇప్పుడు వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ‘పాంచాలి పంచభర్తృక’ సినిమాతో ఆమె సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఈ...
శ్రావణ శివరాత్రి.. నాలుగు ప్రహరాల్లో శివుడిని ఇలా పూజించండి!
శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశిని శ్రావణ శివరాత్రిగా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. శివ భక్తులకు ఈ రోజు ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. మహాదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు శివరాత్రి రాత్రి జాగరణ,...
వెంకన్న హుండీ బంగారంపై కొత్త విధానం.. అమ్మకుండా బ్యాంకుల్లో డిపాజిట్!
తిరుమల: శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించే బంగారు కానుకల నిర్వహణకు సంబంధించి టీటీడీ కొత్త విధానాన్ని ప్రతిపాదిస్తోంది. హుండీలో లభించే బంగారాన్ని నేరుగా విక్రయించకుండా బంగారు బిస్కెట్లుగా మార్చి బ్యాంకుల్లో గోల్డ్ డిపాజిట్‌గా...
గేమర్లకు గుడ్‌న్యూస్.. Acer Gaming Laptopపై భారీ డిస్కౌంట్.. RTX 3050తో అదిరిపోయే డీల్!
హైదరాబాద్: మంచి గేమింగ్ ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్న వారికి Acer Aspire 7 ఆకట్టుకునే ఆప్షన్‌గా నిలుస్తోంది. Flipkartలో జరుగుతున్న సేల్‌లో ఈ గేమింగ్ ల్యాప్‌టాప్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. శక్తివంతమైన ప్రాసెసర్‌తో...







