tgnnewseditor
హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం.. సుమోటోగా కోర్టు ధిక్కరణ నోటీసులు
హైదరాబాద్: కోర్టు స్టే ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ ప్రైవేటు ఆస్తుల కూల్చివేతలు చేపట్టడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై కోర్టు సుమోటోగా...
నగరంలో పెరుగుతున్న ఫిర్యాదులు |22(ఏ) పేరు వింటేనే హడల్.. వేలాది ఆస్తులపై సందిగ్ధం
హైదరాబాద్: నగరంలో 22(ఏ) నిషేధిత ఆస్తుల జాబితా ఇప్పుడు సామాన్య ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఏళ్ల తరబడి తమ పేరుతో ఉన్న ఇళ్లు, స్థలాలు, ఫ్లాట్లు ఒక్కసారిగా నిషేధిత జాబితాలో చేరడంతో...
పంచదార్ల అక్రమ మైనింగ్‌పై కేంద్రానికి ఫిర్యాదు.. 10 రోజుల్లో అధికారుల బృందం
అనకాపల్లి: పంచదార్ల కొండపై జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. పంచదార్ల ప్రాంతాన్ని శాశ్వత ‘నో-మైనింగ్ జోన్’గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు.
వైసీపీ నేతల...
కాళేశ్వరంపై సీఎం సమీక్ష.. గోదావరి నీటిని ఒడిసిపట్టేలా కార్యాచరణ
హైదరాబాద్: తెలంగాణలో సాగునీటి అవసరాలను తీర్చేందుకు గోదావరి జలాలను గరిష్ఠంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా నీటి ఎత్తిపోతలను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
TRAI New Rules: ఫేక్ కాల్స్‌కు చెక్.. కొత్త 1601 నంబర్ సిరీస్
మొబైల్ ఫోన్ వినియోగదారులకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కీలక మార్పులు తీసుకొచ్చింది. నకిలీ, మోసపూరిత కాల్స్‌ను సులభంగా గుర్తించడంతో పాటు, వివిధ సంస్థల నుంచి వచ్చే సర్వీస్ కాల్స్...
దేవరాయంజాల్‌లో కోల్డ్ రష్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం.. కంపెనీ నిర్లక్ష్యమే కారణమా?
దేవరాయంజాల్‌లో కోల్డ్ రష్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం.. కంపెనీ నిర్లక్ష్యమే కారణమా?
మేడ్చల్ జిల్లా: దేవరాయంజాల్‌లోని కోల్డ్ రష్ గోదాంలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా గోదాం ప్రాంగణంలో మంటలు చెలరేగి...
బీసీ మహిళలకు ఫ్రీ ఆటోమేటిక్ కుట్టు మిషన్లు.. రేపే కీలక ప్రకటన
తెలంగాణలోని బీసీ మహిళలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మహిళలకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ విషయాన్ని బీసీ...
రైస్ మిల్లర్ల బకాయిలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. కీలక ఆదేశాలు
హైదరాబాద్: ప్రభుత్వానికి బకాయిలు చెల్లించకుండా డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను త్వరితగతిన వసూలు చేయడమే...
TG EAPCET 2026: ఇంటర్నల్ స్లైడింగ్‌కు షెడ్యూల్ విడుదల
TG EAPCET 2026 ద్వారా ఇంజినీరింగ్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు సాంకేతిక విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఒకే కళాశాలలో తమ కోర్సును మార్చుకోవాలనుకునే విద్యార్థుల కోసం కేంద్రీకృత ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియను...
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో క్యూలైన్లు వెలుపల వరకు విస్తరించాయి. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం...








