tgnnewseditor
రివ్యూలు కాదు.. రిజల్ట్స్ కావాలి సీఎం
గంటల తరబడి చేసే రివ్యూలు కాదు... నాకు క్షేత్రస్థాయిలో ఫలితాలు కావాలి. రియాక్టివ్ (ప్రతిస్పందించే) పాలన నుంచి ప్రో-యాక్టివ్ (చురుకైన) పాలన దిశగా అధికారులు మారాలి. ఆలోచనలు అద్భుతంగా ఉన్నా, వాటిని అమలు...
తిరుమల బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు.. 15-20% పెరగనున్న భక్తుల రద్దీ!
తిరుమలలో శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి...
22ఏ భూములపై మండలిలో రగడ.. పోడియం వద్ద బీఆర్‌ఎస్ సభ్యుల నిరసన.. వాకౌట్
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో 22ఏ నిషేధిత భూముల వివాదం తీవ్ర గందరగోళానికి దారితీసింది. రాష్ట్రవ్యాప్తంగా భూముల రికార్డులు, 22ఏ భూములకు సంబంధించిన సమస్యలపై తక్షణమే పూర్తిస్థాయి చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్...
మహిళా పోలీసులతో దురుసు ప్రవర్తన ఆరోపణలు.. కేటీఆర్, హరీశ్‌రావు సహా నలుగురిపై కేసు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వద్ద విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి టి. హరీశ్‌రావు సహా నలుగురు బీఆర్ఎస్ నేతలపై...
రాహుల్‌కు ఇటాలియన్‌లో లేఖ.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రామచందర్ రావు నిరసన
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశాన్ని రాజకీయంగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు వినూత్న నిరసనకు దిగారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బుధవారం ఇటాలియన్ భాషలో...
మధు యాష్కీకి కాంగ్రెస్‌లో కీలక పదవి.. ఏఐపీసీ ఛైర్మన్‌గా నియామకం
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు గౌడ్ యాష్కీకి జాతీయ స్థాయిలో కీలక బాధ్యత లభించింది. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC) ఛైర్మన్‌గా ఆయనను కాంగ్రెస్ జాతీయ...
మూసీకి మహర్దశ.. దసరా నుంచే తొలి దశ పనులు?
హైదరాబాద్: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించిన పనులు త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో తొలి దశ పనులకు దసరా రోజున శ్రీకారం చుట్టేందుకు...
ఇక క్యూలో నిలబడాల్సిన పనిలేదు.. దుబాయ్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ మీ దగ్గరకే!
విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ క్యూలంటే ప్రయాణికులకు ఇబ్బందే. అయితే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ సమస్యకు సరికొత్త పరిష్కారాన్ని తీసుకొచ్చింది. ‘క్లిక్ & ట్రావెల్’ పేరుతో మొబైల్ ఇమ్మిగ్రేషన్ సేవను ప్రారంభించింది.
ఈ సేవలో ప్రయాణికులు...
హైదరాబాద్‌లో జాబ్స్ జోరు.. వైట్ కాలర్ నియామకాల్లో 23% వృద్ధి
ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్! దేశంలో వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు మళ్లీ జోరందుకున్నాయి. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో దేశవ్యాప్తంగా నియామకాలు 14 శాతం పెరిగాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో...
అసెంబ్లీలో ‘శుద్ధి’ రగడ.. వెల్‌లోకి దూసుకొచ్చిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మూడో రోజు ప్రారంభంలోనే రాజకీయ వేడి రాజుకుంది. కేసీఆర్ ఫాంహౌస్ వద్ద చోటుచేసుకున్న ‘శుద్ధి’ ఘటనను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సభలో ప్రస్తావించడంతో బీఆర్‌ఎస్ సభ్యులు తీవ్రంగా అభ్యంతరం...












