- ప్రధాని మోదీ కి కోహెడ మండల్ బిజెపి పక్షాన 75వ జన్మదిన శుభాకాంక్షలు
TGN NEWS (కోహెడ): మండలంలో ఘనంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలు మరియు తెలంగాణ విమోచన దినోత్సవం మరియు విశ్వకర్మ జయంతి వేడుకలను బిజెపి కోహెడ మండలశాఖ నేతృత్వంలో నిర్వహించారుప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా వేంకటేశ్వర పంక్షన్ హల్ కోహెడలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేసి 42.మంది రక్తదానం ఇచ్చి పిఎం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా వేంకటేశ్వర గార్డెన్ లో జాతీయ పథకం ఎగురవేశారు విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ యువకులను శాలువతో సన్మానించి జయంతి వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు జాలిగం రమేష్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఖమ్మం వేంకటేశం తో పాటుగా మ్యాకాల చంద్రశేఖర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ద్యాగటి సురేందర్, పిల్లి నర్సయ్య, గుగ్గిళ్ల శ్రీనివాస్, బండ జగన్, బొమ్మగాని శివకుమార్, పెర్యాల సాగర్ రావు, కక్కర్ల దామోదర్, కంది సత్యనారాయణ రెడ్డి, నాగు అజయ్,ముంజ సాగర్,,కొండబత్తిని సతీష్,నరాల శ్రీకాంత్,బండ సుమన్, గోగికారి సతీష్,తలారి సుధాకర్, గుల్ల సతీష్, జాలిగం అనిల్, పందిపల్లి రవితేజ, అమ్ముల ఉపేందర్, సామల గిరిధర్, గువ్వాడి రవీందర్, వెంకటేష్, వేముల రమేష్,ఎర్రవెల్లి హరిదాస్, స్వరూప, ఎదులపురం రాజు చారి, రేవోజు రమేష్, పిడిశెట్టి తిరుపతి, బత్తిని రమేష్, ఆలేటి కిష్టారెడ్డి, శనిగరం సంతు, గుంటి బాలయ్య,చిగురు సంజీవరెడ్డి, పెండ్యాల సంపత్ రెడ్డి,కోనేటి సతీష్, ఎసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, జాలిగం సంపత్, అజయ్ రెడ్డి, బొయిని యాదయ్య, చిట్యాల ఐలయ్య, శ్రీనివాస్, వెంకటేష్,జోగు చందు, ఎగుర్ల ఐలేష్, కొత్తూరు వెంకటేష్,శతావేని హరీష్, నాగు శ్రీనివాస్,రాగుల సంపత్, కే. వెంకటేష్, పి. శ్రీకాంత్, కే. సాయితేజ, ఎడ్ల కిట్టు, ఏ. అభిలాస్ ,కే. సాయితేజ, ఎం సంపత్, ఎస్. వంశీ, నాగు నరేష్, రేవోజు అరవింద్, కే రుసెంధర్, కే. వెంకటేష్,జీ సతీష్ కుమార్, కే వేణుగోపాల్, ఎస్ సంతోష్, అందవేని రాములు, గంగిడి అనిల్ రెడ్డి, కనుగారి రాజిరెడ్డి, ఏ. మహేష్, ఎన్ రమేష్, శనిగరం సంతోష్, మెండే సంపత్, బైరం అరవింద్, చల్లురి అజయ్, కే. రాజు, నరేష్, సురేష్, ఎస్ రాజు, శ్రీనివాస్, సంపత్ తదితరులు హాజరయ్యారు.
