Home తెలంగాణ మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ గా చంద్ర ప్రకాష్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ గా చంద్ర ప్రకాష్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

321
0

మేడ్చల్ మున్సిపల్ నూతన కమిషనర్ గా చంద్రప్రకాష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఉన్న కమీషనర్ నాగిరెడ్డి నాగర్ కర్నూల్ మున్సిపల్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తుంది. ఇందులో భాగం మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి ని బదిలీ చేశారు. నూతన నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన చంద్ర ప్రకాష్ రెడ్డికి నాగిరెడ్డి బాధ్యతలను అప్పగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here