Home తెలంగాణ శ్రీ బాలాజీ వెంకటేశ్వర్ స్వామి దేవస్థానానికి

శ్రీ బాలాజీ వెంకటేశ్వర్ స్వామి దేవస్థానానికి

304
0

నూతన కమిటీ చైర్మన్ గా మర్యాల రమేష్ మరియు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం

మూడు చింతలపల్లి మున్సిపాలిటీ లోని కేశవరం గ్రామంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర్ స్వామి దేవస్థానానికి నూతన కమిటీని ఎన్నుకోబడిన తరుణంలో చైర్మన్ గా మర్యాల రమేష్ మరియు డైరెక్టర్లు గా ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ గారు,ఈ కార్యక్రమంలో,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి గారు,సీనియర్ నాయకులు గొన్న మహేందర్ రెడ్డి,మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీ ఛైర్మెన్ నరసింహులు యాదవ్,జిల్లా రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి గారు,రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మహమ్మద్ ముజీబ్ బుద్దీన్, మేడ్చల్ నియోజకవర్గం ఏ బ్లాక్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి,శామీర్పేట్ మండల్ అధ్యక్షులు వైస్ గౌడ్,మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు,సీనియర్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here