దేశం మొత్తం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌తో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? లేక ప్రజల నాడి మరేదైనా ఉందా? అనేది కాసేపట్లో తేలనుంది.
ప్రధాన రాష్ట్రాల్లో మార్పు కోరుకున్న ప్రజలు
3 ప్రధాన రాష్ట్రాల్లో మార్పును కోరుకున్న ప్రజలు
తమిళనాడు, బెంగాల్, కేరళంలో మారుతున్న అధికార పగ్గాలు
తమిళనాడులో హంగ్, ఆధిక్యంలో విజయ్ పార్టీ
బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ హోరీహోరీ
కేరళంలో యూడీఎఫ్ కూటమికి స్పష్టమైన ఆధిక్యం
అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్, పుదుచ్చేరి కమలం
ప్రభుత్వ ఏర్పాటు ధీమాగా ఉన్న విజయ్
ప్రభుత్వ ఏర్పాటు ధీమాగా ఉన్న విజయ్
ఎవరి సపోర్ట్ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న టీవీకే
మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో టీవీకే పార్టీ
తమిళనాడులో 118 స్థానాలు గెలిస్తే ప్రభుత్వం ఏర్పాటు
ప్రస్తుతం 103 స్థానాల్లో ఆధిక్యంలో టీవీకే
మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ
పశ్చిమ బెంగాల్‌లో మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ
147 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం
బీజేపీ ఆఫీస్ దగ్గర కనిపిస్తున్న సందడి వాతావరణం
తొలిసారి బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం



