గురువారం చంద్రుడు మేషరాశిలో సంచారం చేయడం, అశ్విని నక్షత్ర ప్రభావంతో గజకేసరి, హంస రాజయోగాలు ఏర్పడటం వల్ల ద్వాదశ రాశులపై ప్రత్యేక ప్రభావం కనిపించనుంది. ముఖ్యంగా మేషం, మిథునం, కర్కాటకం, మకరం, మీనం రాశుల వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉండనున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
- మేషం: ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాలు.

- వృషభం: కుటుంబంలో శుభకార్యాల సూచనలు.
- మిథునం: ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ పనుల్లో విజయం.
- కర్కాటకం: కెరీర్‌లో ఎదుగుదల. ప్రేమ, కుటుంబ జీవితంలో ఆనందం.
- సింహం: మానసిక ఒత్తిడి. నిర్ణయాల్లో జాగ్రత్త.
- కన్య: కొత్త అవకాశాలు. ఆర్థిక సమస్యల పరిష్కారం.
- తుల: ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ.
- వృశ్చికం: స్నేహితులతో విభేదాలు రావచ్చు.
- ధనస్సు: విద్య, ఉద్యోగ రంగాల్లో పురోగతి.
- మకరం: కుటుంబ సహకారం. పనులు విజయవంతం.
- కుంభం: ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి.
- మీనం: ఆర్థిక లాభాలు ఉన్నా ఖర్చులు పెరుగుతాయి.






