TGN NEWS (వికారాబాద్): నవాబ్ పేట్ మండలం చిట్టిగిద్ద,చించల్ పేట్,దాత్తాపూర్,వట్టిమీనేపల్లి, యావపూర్,గ్రామాల రైతులు RRR రోడ్డు మార్చాలని పాత అలాట్మెంట్ ప్రకారమే RRR రోడ్డు నిర్మించాలని కోరుతూ చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు వినతి పత్రం ఇచ్చిన నవాబ్ పేట్ మండల RRR రోడ్డు కోసం భూమి కోల్పోతున్న రైతులు.
