tgnnewseditor
హైడ్రా తరహాలో మరో ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థ.. ప్రభుత్వ ఆదాయ లీకేజీలపై ఫోకస్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఆదాయంలో జరుగుతున్న లీకేజీలను అరికట్టేందుకు హైడ్రా తరహాలో కొత్త ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం.
రాష్ట్ర ఆదాయ వృద్ధి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో...
ఆన్‌లైన్ గేమ్స్ మాయలో యువత.. బెట్టింగ్ ఉచ్చులో జీవితాలు!
హైదరాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ గేమ్స్ యువతను ప్రమాదకర పరిస్థితుల్లోకి నెడుతున్నాయనే ఆందోళన పెరుగుతోంది. సికింద్రాబాద్ పరిధిలోని తిరుమలగిరిలో 22 ఏళ్ల యువకుడు ఆన్‌లైన్ గేమింగ్ కారణంగా బలవన్మరణానికి పాల్పడిన ఘటన మరోసారి...
పరిహారం.. పరిహాసం! ఎలివేటెడ్ కారిడార్ భూసేకరణపై భూబాధితుల ఆగ్రహం
హైదరాబాద్: నగరం నుంచి రాజీవ్ రహదారి మార్గంలో చేపడుతున్న ప్రతిష్టాత్మక ఎలివేటెడ్ కారిడార్ భూసేకరణ ప్రక్రియపై భూబాధితుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బహిరంగ మార్కెట్ ధరలు, ఎస్‌ఆర్‌ఓ రేట్లను పరిగణనలోకి తీసుకోకుండా...
ఆస్ట్రేలియాలో ఘనంగా ఎన్నారై బీఆర్‌ఎస్ 12వ వార్షికోత్సవం
ఆస్ట్రేలియాలో ఘనంగా ఎన్నారై బీఆర్‌ఎస్ 12వ వార్షికోత్సవం
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో ఎన్నారై బీఆర్‌ఎస్ 12 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 12వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్నారై ఆస్ట్రేలియా బీఆర్‌ఎస్ నేత అనిల్...
మేడ్చల్ పట్టణంలో BRS నాయకుల వినూత్న నిరసన…!
TGN NEWS (మేడ్చల్) : మేడ్చల్ సర్కిల్ పరిధిలో BRS నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. మేడ్చల్ 298 డివిజన్ లోని హౌసింగ్ బోర్డు కాలనీలో గుంతలు పడి వర్షానికి నిలిచిన *నీటిలో...
25 ఏళ్లకే పురుషుల్లో వంధ్యత్వం.. సంతానలేమికి ఈ సమస్యలే కారణమా? జాగ్రత్తలు ఇవే!
హైదరాబాద్: పెళ్లైన తర్వాత పిల్లలు పుట్టకపోతే గతంలో ఎక్కువగా మహిళల ఆరోగ్యంపైనే అనుమానాలు వ్యక్తమయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. సంతానలేమి సమస్యకు మహిళలతో పాటు పురుషుల ఆరోగ్య పరిస్థితులు కూడా కారణం...
నా జీవితం ప్రమాదంలో ఉంది’.. పోలీసులను ఆశ్రయించిన మోనాలిసా!
ఎర్నాకులం: కుంభమేళా సందర్భంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మోనాలిసా మరోసారి వార్తల్లో నిలిచారు. తన ప్రాణానికి ప్రమాదం ఉందని ఆరోపిస్తూ కేరళ పోలీసులను ఆశ్రయించారు. తనకు తక్షణ భద్రత కల్పించాలని కోరుతూ ఎర్నాకులంలోని...
సొంతింటి కల నెరవేరే ఛాన్స్.. హైదరాబాద్‌లో కొత్త ఇందిరమ్మ LIG ఇళ్లు.. దరఖాస్తు ఇలా...
హైదరాబాద్: సొంతింటి కోసం ఎదురుచూస్తున్న అల్పాదాయ వర్గాల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఇప్పుడు హైదరాబాద్‌లోని క్యూర్ (CURE)...
డీఎస్పీ సిరాజ్ ఆన్ డ్యూటీ..! డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టీమిండియా స్టార్
హైదరాబాద్: టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్‌కు చెందిన క్రికెటర్ మహ్మద్ సిరాజ్ తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సి.వి. ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీగా ఆయన కొత్త పదవీకాలాన్ని ప్రారంభించిన...
స్కైరూట్ విజయాన్ని కొనియాడుతూ.. రాహుల్‌పై ప్రధాని మోదీ పరోక్ష వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశం సాధించిన తాజా అంతరిక్ష విజయాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన...











