tgnnewseditor
లెనిన్’ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ‘పళ్ళ బురుసు’.. ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ విడుదల
లెనిన్' సినిమా విజయంతో ఉత్సాహంగా ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ మరో కొత్త ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించింది. ఎపిక్ స్టూడియోస్తో కలిసి నిర్మిస్తున్న 'పళ్ళ బురుసు' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల...
గోదావరి ఇసుకలో వెలుగుచూసిన పురాతన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం.. ధర్మపురిలో భక్తుల రద్దీ
తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం సమీపంలోని గోదావరి నదిలో ఇసుక తవ్వకాల సందర్భంగా పురాతన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం వెలుగులోకి వచ్చింది....
శ్రీశైలానికి బుల్లెట్ ట్రైన్ రానుందా?.. హైదరాబాద్-బెంగళూరు కారిడార్ అలైన్‌మెంట్‌లో మార్పులకు తెలంగాణ ప్రతిపాదన
శ్రీశైలానికి బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి రానుందా? హైదరాబాద్ నుంచి కేవలం గంటలోనే శ్రీశైలానికి చేరుకునే అవకాశం ఉందా? ప్రస్తుతం ఈ ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇప్పటివరకు శ్రీశైలం మీదుగా బుల్లెట్ ట్రైన్...
హైదరాబాద్ మహిళా హాస్టళ్లకు కొత్త భద్రతా నిబంధనలు.. పోలీస్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
హైదరాబాద్‌లో ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం మహిళా హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ (PG) వసతి గృహాల్లో ఉంటున్న మహిళలు, విద్యార్థినుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు నగర పోలీసులు కీలక చర్యలు చేపట్టారు....
సీతారామ ప్రాజెక్టు నీరు ఇవ్వాలని రైతుల ఆందోళన.. ప్రధాన కాలువపై సీపీఎం ఆధ్వర్యంలో నిరసన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో సీతారామ ప్రాజెక్టు పిల్ల కాలువల ద్వారా సాగునీరు అందించాలని రైతులు నిరసన చేపట్టారు. సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం రామచంద్రాపురం సమీపంలోని ప్రధాన కాలువపై రైతులు ఆందోళన...
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మరో కీలక ఘట్టం.. లిఫ్ట్-1 రెండో బాహుబలి మోటర్ డ్రై...
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLI)లో మరో కీలక ఘట్టం పూర్తైంది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రేగుమాన్‌గడ్డ వద్ద ఉన్న లిఫ్ట్-1లో రెండో 145 మెగావాట్ల బాహుబలి మోటర్‌కు అధికారులు విజయవంతంగా డ్రై...
ఓటరు డిజిటలైజేషన్‌లో హైదరాబాద్ ఫెయిలా?.. రాష్ట్రంలో చివరి స్థానంలో సిటీ.. ‘సర్’ ప్రక్రియపై విమర్శలు
ప్రత్యేక ఓటరు నమోదు సవరణ (SIR) ప్రక్రియలో గ్రేటర్ హైదరాబాద్ వెనుకబడినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్ జిల్లా 34.7 శాతం డిజిటలైజేషన్‌తో రాష్ట్రంలో చివరి స్థానంలో ఉండగా, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలు కూడా...
నరసరావుపేటలో బ్యాంకుల రుణ మేళా.. పాల్గొన్న నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు
పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన ప్రభుత్వ రంగ బ్యాంకుల 'క్రెడిట్ అవుట్‌రీచ్' (రుణ మేళా) కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య...
సైదాబాద్ స్కూల్ ఘటనతో మళ్లీ ‘లవ్ జిహాద్’, ‘హోంవర్క్ జిహాద్’ చర్చ.. రాజకీయ దుమారం
హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి విద్యార్థికి హోంవర్క్‌లో భాగంగా మతపరమైన ప్రార్థనలు రాయాలని, చదవాలని చెప్పినట్లు వచ్చిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై పలువురు...
సైదాబాద్ స్కూల్ వివాదం.. విద్యార్థికి కల్మా హోంవర్క్ ఆరోపణలు.. కిషన్ రెడ్డి తీవ్ర స్పందన
హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి విద్యార్థికి హోంవర్క్ పేరుతో మతపరమైన పాఠాలు రాయించాలని, చదవాలని చెప్పినట్లు వచ్చిన ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై కేంద్ర బొగ్గు,...









